Balavanam

80.00

T.I.P. Series No.  268                    

ISBN :978-93-81111-19-2

  1. బాలవనం : ఈ కథల పుస్తకం చిన్నారుల్లో ఇస్లామ్‌ ధార్మిక స్పృహను కల్గించే కథలున్నాయి. ముహమ్మద్‌ ప్రవక్త బోధనల్ని కథల రూపంలో పిల్లలకు అర్థమయ్యేలా మలిచి బోధించడం ఈ కథల ప్రత్యేకత. ఈ పుస్తకం చిన్నారుల్లో ధార్మిక స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ కథలు చిన్నారులకు ఎంతగానో దోహదపడతాయి. తమ పిల్లలకు నీతి నియమాలను బోధించి, ధార్మిక విలువలు బోధించాలనుకుని తపనపడే తల్లిదండ్రులకు ఇన్షాఅల్లాహÊ ఈ పుస్తకం ప్రయోజనకారి అవుతుంది.

ఉర్దూమూలం : మాయల్‌ఖైరాబాది

అనువాదం : ముహమ్మద్‌ ముజాహిద్‌

పేజీలు : 92           వెల : రూ. 60

 

Category: