Yedari Puvvu

150.00

T.I.P. Series No. 125                     

ISBN : 81-88241-20-2

ఎడారి పువ్వు:-ఇందులో మహనీయ ముహమ్మద్‌(స) జీవిత చరిత్రను ఒక నవల రూపంలో రాయడం జరిగింది.ఆయన(స) వంశం,జననం,యవ్వనం,ఆయన ఆచరణలు ఇలా ముహమ్మద్‌(స) జీవితానికి సంబంధించిన సమస్త విషయాలు ఇందులో ఉన్నాయి.ఆయన(స) జీవితంలో ఎదురైన యదార్థ సంఘటనలను కూడా ఈ పుస్తకంలో జోడిరచడం జరిగింది.

ఉర్దూ మూలం : మౌలానా మాహిరుల్‌ఖాద్రి

అనువాదం :  అబ్దుర్రహ్మాన్‌

పేజీలు : 240                         వెల : రూ.  70

 

Category: