Bahudoorapu Batasari
₹30.00
T.I.P. Series No. 266
ISBN : 978-93-81111-17-8
- బహుదూరపు బాటసారి : ఇస్లామ్ ధర్మ ప్రచారంలో అహరహం శ్రమించిన హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజి), ప్రముఖ ఇస్లామ్ పండితులు ముహమ్మద్ ఇబ్నె ఇద్రీస్ షాఫిఈ (రహ్మాలై)ల జీవిత ఘట్టాలు నవలా రూపంలో వివరించారు. ధర్మజ్ఞాన సముపార్జనకై వీరిరువురు పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.
ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ యూసుఫ్ ఇస్లాహి
అనువాదం : ఆబిదా హుమైరవి
పేజీలు : 56 వెల : రూ. 30