Sale!
ముస్లిమ్ మహిళల హక్కులు
₹140.00
T.I.P. Series No. 336
ISBN : 978-93-81111-87-1
‘ఇస్లామ్, స్త్రీని దౌర్జన్యాల, అత్యాచారాల సుడిగుండం నుండి వెలికి తీసింది. ఆమె పట్ల న్యాయంగా వ్యవహరించింది. ఆమెకు మానవ హక్కులనిచ్చింది. గౌరవం, ఉన్నతి, ప్రతిష్ట ప్రసాదించింది. స్త్రీని గౌరవించడం సమాజానికి నేర్పించింది’ అంటారు ఈ పుస్తక రచయిత మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఉమరీ. ఈ పుస్తకంలో స్త్రీల హక్కుల గురించి వివరించారు. ఖుర్ఆన్ మహిళలకిచ్చిన స్థానం, గౌరవ మర్యాదలు, నికాహ్, తలాఖ్, ఖులా వివరణలు, స్త్రీల ఆస్తి హక్కు తదితర ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకం చదివితే ఇస్లామ్ లో స్త్రీల హక్కుల విషయంలో ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి.
పేజీలు : 219
ఉర్దూ మూలం : మౌలానా సయ్యిద్ జలులద్దీన్ ఉమరీ
అనువాదం : ఎస్.ఎం.మలిక్