Sale!
Alochanalu ఆలోచనలు
₹160.00
T.I.P. Series No. 313
ISBN : 978-93-81111-70-3
గీటురాయి సంపాదకీయాల సంకలనమే ఈ పుస్తకం. గీటురాయి పత్రిక సంపాదకులు ఎస్.ఎమ్. మలిక్ 1979 నుంచి 1999 వరకు గీటురాయి వార పత్రికలో రాసిన సంపాదకీయాలను పుస్తకరూపంలొో తీసుకురావడం జరిగింది. అప్పట్లో ఈ సంపాదకీయాలు తెలుగు పెద్దల నుంచి, ప్రముఖ పాత్రికీయుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. వీటిలో సాహిత్యం, నైతిక జీవితం, భారతముస్లిములు తదితర అంశాలపై ఉన్నవ్యాసాలు నేటికీ సమాజానికి దిశానిర్దేశనం చేస్తాయి.
పేజీలు – 332
రచన : ఎస్.ఎమ్.మలిక్