Sale!

విశ్వాసుల మాత సయ్యిదా ఆయిషా (ర.అ)

240.00

T.I.P. Series No. 333                 

ISBN : 978-93-81111-84-0

ప్రవక్త ముహమ్మద్ (సఅసం) ప్రియ సతీమణి, విశ్వాసుల మాతృమూర్తి సయ్యిదా ఆయిషా (ర.అ) పవిత్ర జీవిత విశేషాల సమాహారమే ఈ పుస్తకం. హజ్రత్ ఆయిషా (ర.అ) బాల్యం, వివాహం, ప్రవక్త (స) దాంపత్యజీవితం, దాతృత్వం, దైవభీతి తదితర విషయాల గురించి ఈ పుస్తకం చదివి అవగాహన చేసుకోవచ్చు. ఎన్నో ధార్మిక సందేహాలకు సమాధానం దొరుకుతుంది.

ఉర్దూ మూలం: అల్లామ సులైమాన్ నద్వీ (రహ్మ)

తెలుగు రూపం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

Category: