Sale!

Hazrat Muhammed Andarikosam – హజ్రత్ ముహమ్మద్ (స) అందరికోసం

30.00

T.I.P. Series No. 280                     

ISBN : 978-9381111314

ముహమ్మద్ ప్రవక్త (స) కొందరికోసం కాదు, అందరికోసం వచ్చారన్న విషయం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఖుర్ఆన్ గ్రంథం కేవలం ముస్లిముల మత గ్రంథమనీ, ముహమ్మద్ ప్రవక్త (స) ఇస్లామ్ ధర్మ వ్యవస్థాపకులనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. ఖుర్ఆన్ వాక్యాల ఆధారాలతో  ముహమ్మద్ ప్రవక్త (స) అందరి ప్రవక్త అని నిరూపించే ప్రయత్నం చేశారు ఈ పుస్తక రచయిత. ముహమ్మద్ (స) సందేశం మానవాళికెలా ఆదర్శనీయమో ఎన్నో వివరణలున్నాయి.

ఉర్దూ మూలం :  ముహమ్మద్ రఫిఉద్దీన్ ఫారూఖి

అనువాదం :  ముహమ్మద్ అబ్దుర్రషీద్

పేజీలు : 80

Category: