Sale!
Sarva Dharma Samabhavana – Vastavikata (సర్వ ధర్మ సమభావన – వాస్తవికత)
₹40.00
భారతదేశం విభిన్న మతాల సమ్మేళనం.. మతాలు వేరైనా మనుషులంతా కలిసి మెలిసి అన్నదమ్ముల్లా జీవించడం ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. అయితే విభిన్న మతాలలోని దైవభావనల వాస్తవికతను అవగాహన చేసుకుంటే ఈ సామరస్యం మరింత బలపడుతుంది. మతాల మద్య వైరుధ్యాలు, విభిన్న మత విశ్వాసాల గురించి వివరించే ఈ చిరుపుస్తకం సత్యాన్వేషకులకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఇంకా ఈ పుస్తకంలో..
- మత ధర్మ నిర్వచనం
- సత్య ధర్మం ప్రత్యేకతలేమిటి?
- హిందూ, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు యూద మతాల్లో దైవభావన
- మతధర్మాల ఉనికి
- విభిన్న మతాల మధ్య స్నేహపూర్వక సంభాషణ
ఉర్దూ మూలం : ముహమ్మద్ ఇక్బాల్ ముల్లా
తెలుగు అనువాదం : కె.ఎం.ఎ.సుభాన్
పేజీలు : 67