Mahapravakta Muhammad (s)

175.00

T.I.P. Series No. 13                                    

ISBN : 81-86826-03-3

 

  1. మహాప్రవక్త ముహమ్మద్‌(స):-మానవ మహోపకారి ముహమ్మద్‌(స) కాంతిమంతమయిన జీవితపు అడుగుజాడల్లో పయనించదలచిన వారు ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.ముహమ్మద్‌(స) పుట్టుక నుండి పరమపదించిన వరకు వాస్తవ అంశాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి.ఇందులో ముహమ్మద్‌(స) జీవితపు ఘట్టాలు,ఆయన ఇచ్చిన సందేశంలో గల మధురానుగ్రహాలు సంగ్రహంగా అందజేయబడ్డాయి.ఇంకా ప్రపంచానికి కావలసిన గొప్ప ఆధ్యాత్మిక,నైతిక,సామాజిక,సాంస్కృతిక,

రాజకీయ అంశాలు ఆయన చూపిన బాటలో తెలియజేయబడ్డాయి.

మూలం : అబూ సలీమ్‌ అబ్దుల్‌ హై

అనువాదం : ఎస్‌.ఎం.మలిక్‌

పేజీలు : 180                         వెల : రూ. 70లు

 

Category: