Oka Chinnamata
₹12.00
T.I.P. Series No. 251
ISBN :978-93-81111-02-4
243.ఒక చిన్నమాట:-సమాజంలో నేడు మహిళ స్థానం ఏది?ఆమె ఏ స్థానం నుండి ఏ స్థానానికి చేరుకుంది,దాని పర్యవసానం ఏం జరుగుతుంది?నవ సమాజం ఏర్పడాలంటే,సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొనాలంటే అందుకు మనం ఏం చెయ్యాలి అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిరు పుస్తకం చదవాల్సిందే.
ఉర్దూ మూలం : జైనబ్ గజాలీ
అనువాదం : ఫరీదున్నీసా
పేజీలు : 24 వెల : రూ. 12