Sreyaskara Margam

25.00

T.I.P. Series No. 15                                    

ISBN : 81-86826-28-9

 

శ్రేయస్కరమార్గం(మౌలానా మౌదూదీ రహ్మలై):-ప్రపంచంలో ఒక్క మానవుడి జీవితమే ఈ శాంతిని ఎలా కోల్పోయాడో దాని నివారణకు మార్గాలేవో తెలిపేదే ఈ పుస్తకం.మానవ పతనానికి మూలకారణాలు ఏవి?అత్యాచారానికి మూలం ఏది?న్యాయం ఎందుకు కరువయింది?శాంతి స్థాపన ఎలా సాధ్యమవుతుంది? అనే విషయాలు ఈ పుస్తకంలో తెలపబడ్డాయి.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యిద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం : ఎస్‌.ఎం.మలిక్‌

పేజీలు : 32           వెల : రూ. 12

 

Category: