Quran Avagahanam Samputam-30th part1

T.I.P. Series No. 87                                    

ISBN : 81-86826-86-6

 

5.ఖుర్‌ఆన్‌ అవగాహనం 10వ భాగం(వ్యాఖ్యానం:మౌలానా మౌదూదీ రహ్మలై):-ఖుర్‌ఆన్‌ చివరి అధ్యాయాలను లోతుగా అవగాహన చేసుకోవాలనే వారికి ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచానికి, మనిషికి సంబంధించిన అసలు వాస్తవికతను, మానవ సాఫల్యానికి కావాలసిన నిజమైన వైఖరి ఏమిటో ఇందులో విశదపరచబడిరది. ఇందులో ప్రళయం, తీర్పుదినం, స్వర్గం, నరకం వంటి వాస్తవ అంశాలు కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం : ఎస్‌.ఎం.మలిక్‌

పేజీలు :  302                       వెల : రూ. 200

 

Category: