Antaranitanam
₹25.00
T.I.P. Series No. 25 ISBN : 81-86826-26-2
32.అంటరానితనం:-అధమ కులాల వారిపై హింసా దౌర్జన్యాలను ఇస్లామ్ ఏవిధంగా పరిష్కారం చూపిందో ఇందులో వివరించబడిరది.మానవులంతా సమానులే అని ఈ పుస్తకంలో పొందుపరచబడిరది.సమకాలీన సమాజంలో పదిరికుప్పం,దండు మల్లాపూర్,చుండూరు ఇంకా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వారి పై జరిగిన దౌర్జన్య దుర్ఘటనల్లో కొన్ని ఈ పుస్తకం చివర్లో చేర్చబడ్డాయి.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది అనువాదం : అజీజుర్రహ్మాన్
పేజీలు : 32 వెల : రూ. 10