Adhunika Arthika Sidhantalu

12.00

19.ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలు(మౌలానా మౌదూదీ రహ్మలై):-ఇస్లాం ప్రతిపాదించే ఆర్థిక విధానాన్ని ఆధ్యయనం చేయదలచిన వారు ఈ పుస్తకాన్ని పఠించాల్సిందే.వడ్డీ వ్యవస్థలోని చెడుగులను,వడ్డీ లేని ఆర్థిక వ్యవస్థను శాస్త్రీయ అధ్యయనంతో ఈ పుస్తకంలో విశదీకరించబడిరది. ఆధునిక పెట్టుబడీదారీ వ్యవస్థ,సోషలిజం, కమ్యూనిజం ఇంకా ఇస్లామ్‌ ఆర్థిక వ్యవస్థ-మూలస్తంభాలు,ఆధునిక ఆర్థిక సమస్యలు-ఇస్లామ్‌ పరిష్కారం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది    అనువాదం :  ఎస్‌ఎం మలిక్‌

పేజీలు : 158                         వెల : రూ.  12

Category: