Sale!
Andari Pravaktha Muhammed (sa) అందరి ప్రవక్త ముహమ్మద్ (స)
₹25.00
T.I.P. Series No. 310
ISBN : 978-93-81111-61-1
ముహమ్మద్ (స) కేవలం ముస్లిమ్ సమాజం కోసమే ప్రవక్తగా పంపబడ్డారా? ఆయన బోధనలు కేవలం ముస్లిములకే ప్రత్యేకమా? అనేవి చాలామందిలో మెదిలే ప్రశ్నలు. ఈ పుస్తకం చదివితే ఆ సందేహాలన్నీ పటాపంచలయిపోతాయి. ప్రవక్త (స) రాక మానవాళికే కాదు, సర్వలోకాలకూ కారుణ్యంగా వచ్చారన్న విషయం బోధపడుతుంది. ప్రవక్త (స) అనుసరణలోనే మానవాళి ముక్తిమోక్షాలున్నాయన్న విషయం ఈ పుస్తకం చదివితే బోధపడుతుంది. ఆయన బోధనలు కేవలం ఆరాధనల వరకే ప్రత్యేకం కావు. దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న విషయం అందరి ప్రవక్త ముహమ్మద్ (స) పుస్తకం చదివితే అర్థమవుతుంది.