Antariksha Adhyanam Divya Quran
T.I.P. Series No. 147 ISBN : 81-88241-39-3
149.అంతరిక్ష అధ్యయనం-దివ్యఖుర్‌ఆన్(వకార్ అహ్మద్ హుస్సేనీ):-దివ్యఖుర్‌ఆన్ అధ్యయనాన్ని,
ఖుర్‌ఆన్ మార్గదర్శకత్వాన్ని ఉపయోగించి ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలకు సంబంధించిన
అంశాలు ఇందులో ప్రస్తావించడ్డాయి.ఇస్లామీయ ఖగోళశాస్త్రం,తులనాత్మక ఖగోళశాస్త్రం,విజ్ఞాన శాస్త్రాలు,కుహానా శాస్త్రాల పరిచయం,దివ్యఖుర్‌ఆన్‌కి సైన్స్‌కి ఎటువంటి సంబంధముందో,ఆ రెండిరటిలో సమానతా భావాలు ఇందులో విశదపరచబడ్డాయి.
అనువాదం : వాహెద్
పేజీలు : వెల : రూ.