Bharata Swatantrodyamam – Muslim Prajaporatalu

100.00

T.I.P. Series No. 175                     

ISBN : 81-88241-75-X

179.భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజా పోరాటాలు(నశీర్‌ అహ్మద్‌):-18వ శాతాబ్ది ఆరంభం నుండి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ముస్లిం ప్రజా పోరాటాలు ఇందులో విశ్లేషించబడిరది.భారత స్వాతంత్య్రోద్యమం తొలిదశలో ముస్లిం ప్రజానాయకుల నాయకత్వంలో సాగిన పోరాటాలలో సామాన్య ప్రజలు నిర్వహించిన పాత్రను,ఆనాటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.

రచన : సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌

పేజీలు : 162         వెల : రూ. 100

 

Category: