Sale!

Bharata Swatantrya Samgramam Muslim Yodhulu భారత స్వాతంత్య్ర సంగ్రామం ముస్లిమ్ యోధులు

160.00

T.I.P. Series No. 174                     

ISBN : 81-88241-74-1

బ్రిటీషోళ్లను గడగడలాడించిన ముస్లిమ్ యోధుల పేర్లు కుట్రపూరితంగా మరుగునపర్చారన్న విషయం చరిత్రకారులు చెప్పేమాట. మాతృభూమి విముక్తికోసం ఎందరో ముస్లిమ్ యోధులు ఉరికంబాలను ముద్దాడారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిముల పాత్రను ఈ పుస్తకం కళ్లకు కడుతుంది.

రచన  : సయ్యద్ నశీర్ అహమ్మద్

పేజీలు : 315

Category: