Sale!
Bharata Swatantryodyamam Muslimlu – భారత స్వాతంత్య్రోద్యమం ముస్లింలు
₹75.00
T.I.P. Series No. 142
ISBN : 81-88241–37–7
భారత స్వాతంత్య్రోద్యమంటో ముస్లిముల త్యాగాలను, అలనాటి సంఘటనలను, యోధుల వివరాలను పుస్తకంలో వివరించారు. మాతృదేశ విముక్తికైసం ముస్లిములు చేసిన త్యాగాలను గురించి వివరించే ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ లో ప్రాణాలకు త్యగించి పోరాడిన జైహింద్ నినాద సృష్టికర్త హసన్ నఫ్రాని, ఫౌజ్ సేనాని జనరల్ షానవాజ్ ఖాన్ లాంటి యోధుల విశేషాలు ఈ గ్రంథంలో లభ్యమవుతాయి.
రచయ : సయ్యద్ నశీర్ అహమ్మద్
పేజీలు : 72