Campus Guide
₹50.00
T.I.P. Series No. 134
ISBN : 81-88241-29-6
.క్యాంపస్ గైడ్(సయ్యద్ సఆదత్ హుసైనీ):-విద్యాలయాలలో ఉద్యమ పని ప్రాముఖ్యత ఏమిటి?ఈ పనిని దేనికోసం నిర్వర్తించాలి?పనిచేసే కార్యకర్తల్లో ఉండవలసిన లక్షణాలేమిటి?ఈ పనికి ఎలాంటి పద్ధతులు ఆచరణీయమైనవి?వాటిని కార్యరూపంలో తేవడానికి మార్గాలేమిటి?ఈ ప్రాథమికమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందే.
ఉర్దూ మూలం : సయ్యద్ సాదతుల్లా హుసైని
అనువాదం : ఏలూరిజీలాని
పేజీలు : 132 వెల : రూ. 50