Dharmapatham lo Jeevana Radham
₹18.00
T.I.P. Series No. 51
ISBN : 81-86826-14-9
20.ధర్మపథంలో జీవనరథం(మౌలానా మౌదూదీ రహ్మలై):-ఇసామీయ జీవన వ్యవస్థను అర్థం చేసుకోదలచిన వారికి ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది.సమకాలీన ఇస్లామీయ సాహిత్యంలో ఈ పుస్తకం ఇస్లామీయ జీవన వ్యవస్థను గురించి,ఇస్లామ్ మౌలిక భావాలను గురించి పరిచయం చేస్తుంది.ఇస్లాం చూపే నైతిక విధానం,ఇస్లాం ప్రతిపాదించే రాజకీయ వ్యవస్థ,ఇస్లాంలో సామాజిక జీవితం,ఇస్లాం చూపించే ఆర్థిక సూత్రాలు వంటి విషయాలు ఇందులో ప్రధానంగా చర్చించబడ్డాయి.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 84 వెల : రూ.18