Dharmasamsthkapanam

30.00

T.I.P. Series No. 1                          

ISBN : 81-86826-30-0

 

ధర్మ సంస్థాపనం:-ధర్మ సంస్థాపనం చేయాలంటే మౌలిక విశ్వాసం ఏ విధంగా ఉండాలి?ఇస్లాం అంటే ఏమిటి?ముస్లిం అంటే ఎవరు?ముస్లింల బాధ్యత ఏమిటి?ధర్మ సంస్థాపనకై జమాఅతె ఇస్లామీ హింద్‌ చేస్తున్న కృషి ఏమిటి? అనే అంశాలు క్లుప్తంగా ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం : అబ్బాదుల్లా

పేజీలు : 48           వెల : రూ. 12

 

Category: