Diksuchi
₹100.00
T.I.P. Series No. 160
ISBN :81-88241-55-5
160.దిక్సూచి :-‘దిక్సూచి’ ఇస్లామీ ఉద్యమాల్లో పనిచేసే విద్యార్థులకు,
నవయువకులకు మార్గదర్శకపుస్తకం.విద్యార్థి సంస్థల్లో చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి?విద్యార్థులతో సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి?కార్యక్రమాల్లో స్థిరత్వం ఉండాలంటే ఏంచేయాలి?సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి?అనే అంశాలు ఇందులో కూలంకుషంగా చర్చింబడ్డాయి.
ఉర్దూ మూలం : సయ్యద్ సాదత్ హుసైని
అనువాదం : సుహైల్ అహ్మద్ ఆదిల్
పేజీలు : 170 వెల : రూ. 100