Divya Quran

375.00

T.I.P. Series No.  14                                   

ISBN : 81-86826-00-9

1.దివ్యఖుర్‌ఆన్‌(అనువాదం-మౌలానా మౌదూదీ రహ్మలై):-‘దివ్యఖుర్‌ఆన్‌’ సర్వమానవాళికి రుజుమార్గం చూపే అంతిమ దైవగ్రంథం. ఈ గ్రంథంలో సృష్టి లక్ష్యం, దేవుని ఏకత్వం, మరణాంతర జీవితం, మానవుని పుట్టుక నుంచి చనిపోయే వరకు మరియు భూత, వర్తమాన, భవిష్య కాలాలకు సంబంధించిన  వాస్తవ విషయాలు ఉన్నాయి. ఇస్లామ్‌ అవగాహనకు, అనుసరణకు ఈ గ్రంథం ఎంతో                                                    ఉపయుక్తమైనది. దివ్యఖుర్‌ఆన్‌  సులభమైన తెలుగు భాషలో సంగ్రహించబడిరది.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం : షేక్‌ హమీదుల్లా షరీఫ్‌

పేజీలు : 849                         వెల : రూ. 350లు

Category: