Dyvapravaktalu 4

30.00

T.I.P. Series No.  42                                   

ISBN : 81-86826-57-2 

65.దైవ ప్రవక్తలు 4:-హజ్రత్‌ మూసా(అలైహిస్సలాం)  పెంపకం,ఆయన దైవదౌత్యం,ఆయన ఫిరౌన్‌ రాజుకి దైవసందేశం అందజేయడం,ఫిరౌన్‌ దర్బారులో మాంత్రికులతో పోటిచేయడం,ఇస్రాయిల్‌ జాతిలో దైవసందేశం ప్రభావం,ఖారూన్‌ పై దైవశిక్ష వంటి వాస్తవ సంఘటనలు ఇందులో విశ్లేషించబడ్డాయి.

ఉర్దూ మూలం : మౌలానా అబూసలీం అబ్దుల్‌హై

అనువాదం : ఇక్బాల్‌ అహ్మద్‌

పేజీలు : 87           వెల : రూ. 30