Esu kristu andajesina Subhavartha
₹30.00
T.I.P. Series No. 277
ISBN : 978-93-81111-28-4
- ఏసుక్రీస్తు ఈసా (అలై) అందజేసిన శుభవార్త : ఇది దివ్యఖుర్‌ఆన్‌లోని 61వ సూరా, అస్ సఫ్‌లోని ఆరవ ఆయత్‌కు మౌలానా మౌదూదీ వ్రాసిన వ్యాఖ్యానానికి తెలుగురూపం. ఈ వ్యాఖ్యానాన్నే ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఏసుక్రీస్తు శిష్యుల్లో ప్రముఖ శిష్యుడయిన ‘బర్నబా’ స్వయంగా వ్రాసిన క్రీస్తు జీవిత వివరాలు, ప్రవక్తగా ఏసు బోధనలు క్రైస్తవ మత గురువుల అండనీడలలో ఎలా మరుగున పడిపోయాయో, అయినా అవి దైవికంగా ఎలా బయటపడ్డాయో ఈ పుస్తకంలో చర్చించారు.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 44 వెల : రూ. 25