Hadeesu Velugu
₹200.00
T.I.P. Series No. 77
ISBN : 81-86826-01-7
7.హదీసు వెలుగు(అరబ్బీ మూలంతో):-తమ జీవితాలను వెలుగుతో నింపుకోవాలనుకుంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే.అంతిమ ప్రవక్త ముహమ్మద్(స) వారి బోధనలు,ఆయన ఆచరణలు, ఆరాధనలు,ఆయన వ్యవహారసరళి వంటి విషయాలు ఇందులో ఉన్నాయి.ఇవేకాక ఆయన చూపించిన సామాజిక వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఇత్యాది విషయాలు ఇందులో క్రోడీకరించబడి ఉన్నాయి.
ఉర్దూ మూలం : మౌలానా జలీల్ హసన్ నద్వి
అనువాదం : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 344 వెల : రూ. 90