Sale!

హిజాబ్ (బురఖా)

18.00

మహిళలు తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడం వారికి భద్రతను, గౌరవాన్ని ఇస్తుంది. ఈ కారణం వల్లే మహిళలు హిజాబ్(బురఖా) ధరించాలనే నిబంధనను ఇస్లాంలో ఏర్పాటు చేశారు. మహిళలకు నైతిక నియమాల పరిధులు ఉండాలని.. ఆ పరిధిలో ఉంటూనే వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, అర్థవంతమైన జీవితాన్ని గడపాలని ఇస్లాం కోరుకుంటుంది. ఈ సదుద్దేశంతోనే బురఖా ధరించాలని మహిళలను నిర్దేశించింది. ఈ విషయాలన్నింటినీ మనకు ఉదాహరణలతో సహా సమగ్రంగా వివరిస్తుంది.. ‘హిజాబ్(బురఖా)’ పుస్తకం. మతాలకు అతీతంగా స్త్రీ, పురుషులందరూ చదవాల్సిన పుస్తకం ఇది.

మూలం : ముస్లిమ్ మహిళల హక్కులు

 

పేజీలు : 20    T.I.P. Series No. 351        

Category: