Idiye islam
₹100.00
T.I.P. Series No. 27
ISBN :81-86826-06-8
12.ఇదియే ఇస్లాం(మౌలానా మౌదూదీ రహ్మలై):-ప్రపంచ భాషల్లోనే కాక భారతావనిలోని పన్నెండు భాషల్లో అనువదింపబడిన మేటి పుస్తకమే ఇదియే ఇస్లాం.విశ్వంలోని పరమ సత్యాలను,మానవుడికి ఎదురయ్యే సమస్యలు,వాటి పరిష్కారాలను ఇస్లామ్ వెలుగులో తెలుపబడిరది.ఇంకా విశ్వాసం, విధేయత, దైవదౌత్యం, మరియు షరీయత్(శాసనం)కు సంబంధించిన అనేక అంశాలు ఇందులో ఉన్నాయి.
మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 210 వెల : రూ.40