Islam Aparthala Mabbullo
₹200.00
T.I.P. Series No. 65
ISBN : 81-86826-05-X
11.ఇస్లాం అపార్థాల మబ్బుల్లో(ఖుత్బ్):-సత్యకాంతితో తమ జీవితాలను ధన్యం చేసుకోగోరే వారికి ఆ సత్యానికి అడ్డువచ్చే తెరలను తొలగించేదే ఈ పుస్తకం.మానవుడికి మతం అవసరమా?ఇస్లాం సైన్స్ గురించి ఏం పేర్కొంటుంది?ఆధునిక ఇస్లామీయ ఉద్యమ ప్రత్యేకతలు ఏమిటి? బానిసల సమస్యలను ఇస్లాం ఏవిధంగా పరిష్కరించింది?భూస్వామ్య,పెట్టుబడీదారి,వర్గ వ్యవస్థలను ఇస్లామ్ ఎలా తుడిచివేసింది?ఇస్లాంలో స్త్రీ స్థానం ఏమిటి? వంటి అనేక అంశాలు ఈ పుస్తకంలో విశ్లేషించబడ్డాయి.
ఉర్దూ మూలం : ముహమ్మద్ ఖుత్బ్
అనువాదం : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 346 వెల : రూ. 80