Islam Pilupu
T.I.P. Series No. 228
ISBN : 978-81-88241-79-8
225.ఇస్లాం పిలుపు:-ఇస్లాం కార్యం ఎటువంటిదో,దాని స్థానం ఏదో ఈ పుస్తకంలో విశదపరబడిరది.ఎటువంటి వారికి దైవధర్మం ప్రాప్తమవుతుందో ఇందులో తెలుపబడిరది.మానవుణ్ణి ఈ సందేశ కార్యానికి అర్హుణ్ణిగా చేసే లక్షణాలు పేర్కొనబడ్డాయి.సందేశానికీ సంస్థకూ గల సంబంధం వివరించబడిరది.ఇస్లామీయ సంస్థను పటిష్టం చేసే సుగుణాలేవో అవి ఏ విధంగా బలపడతాయో ప్రస్తావించబడ్డాయి.
ఉర్దూ మూలం : మౌ జలాలుద్దీన్ ఉమరి
అనువాదం : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 332 వెల : రూ. 120