Islam Pravakta Muhammad (S)

30.00

T.I.P. Series No. 73                                    

ISBN : 81-86826-18-1

24.ఇస్లామ్‌ ప్రవక్త ముహమ్మద్‌(స)(రామకృష్ణరావు):-అరబ్‌ ఎడారిలో ముహమ్మద్‌ ఓ కొత్త ప్రపంచాన్ని,కొత్త జీవితాన్ని,కొత్త సంస్కృతిని,కొత్త నాగరికతని,కొత్త రాజ్యాన్ని సృజించారని ఈ పుస్తకంలో ప్రస్తావించబడిరది.ముహమ్మద(స) ఓ చారిత్రక వ్యక్తిత్వం ఉన్న మనిషని,అత్యంత విశ్వసనీయుడని,సత్య సంధుడని,ప్రపంచానికి శాశ్వత వారసత్వాన్ని అందించిన మహా పురుషడని  క్లుప్తంగా ఇందులో వివరించబడిరది.

ఉర్దూ మూలం : ప్రొఫెసర్‌ కె.ఎస్‌. రామకృష్ణారావు

అనువాదం : ఎస్‌.ఎం.మలిక్‌

పేజీలు : 40           వెల : రూ. 15

 

Category: