Islameey Samskruti Saurabhalu
₹100.00
T.I.P. Series No. 274
ISBN : 978-93-81111-26-0
- ఇస్లామ్ ` సంస్కృతి సౌరభాలు : ఈ పుస్తకంలో ఇస్లామ్ సంస్కృతి సౌరభాలను ప్రతిబింబించే ప్రేరణాత్మకమైన, ఉదాత్తమైన, ఆదర్శనీయమైన సంఘటనలున్నాయి. ప్రవక్త (స) కాలం నాటి నిదర్శనాలు, శ్రేయస్కర ఖలీఫాల పరిపాపాలన, యుద్ధనీతి, ఇస్లామీయ రాజకీయ వ్యవస్థ తదితర అంశాలు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇస్లామ్లోని ఆధ్యాత్మిక ఔన్నత్యం గురించి విడమర్చి చెప్పారు.
ఉర్దూ మూలం : డాక్టర్ ముస్తఫా సబాయి
అనువాదం : అబ్దుర్రహ్మాన్ సాబిర్
పేజీలు : 173 వెల : రూ. 100