Islameeya Jeevana Sarali

175.00

T.I.P. Series No. 76                                    

ISBN : 81-86826-04-1

9.ఇస్లామీయ జీవన సరళి:-విజయవంతమైన జీవితానికి కావలసిన సూత్రాలు,విధానాలు ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి.ఒక వ్యక్తి పుట్టుకతో మొదలయి మృత్యువు వరకు జీవితంలో అనుసరించవలసిన ఇస్లామీయ మర్యాదలు,నాగరికతలు క్షుణ్ణంగా తెలిపేదే ఈ పుస్తకం.ప్రవక్త(స) జీవితపు అడుగుజాడల్లో ఇస్లామీయ నైజం ప్రకారం జీవనా సరళిని మలుచుకోవడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుంది.ఇందులో సభ్యత,సంస్కారం,సుందర సమాజం,ధర్మ సందేశం,దైవదాస్యం వంటి మౌలిక అంశాలుగా చేర్చబడ్డాయి.

ఉర్దూ మూలం : మౌలానా ముమమ్మద్‌ యూసుఫ్‌ ఇస్లాహి

అనువాదం : అబ్దుర్రహ్మాన్‌ సాబిర్‌

పేజీలు : 354         వెల : రూ. రూ. 100

 

Category: