Islamiya Paribhashalo Jihad

70.00

T.I.P. Series No. 101                     

ISBN : 81-86826-96-3

102.ఇస్లామీయ పరిభాషలో జిహాద్‌(మౌలానా మౌదూదీ రహ్మలై):-జిహాద్‌ అనే అంశాన్ని వాస్తవమయిన ఇస్లామీయ పూర్వరంగంలో,దాని నిజమయిన రూపంలో అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది.ఇస్లామీయ జిహాద్‌ వాస్తవికతను ఇందులో శాస్త్రీయంగా,పరిశోధనాత్మకంగా రచించడం జరిగింది. మానవ ప్రాణం పవిత్రత,దైవమార్గంలో జిహాద్‌,దాని ఘనత,రక్షణాత్మక యుద్ధం,సంస్కరణాత్మక యుద్ధం,యుద్ధ లక్ష ్యం,ఇస్లామ్‌ కరవాలంతో వ్యాప్తి అయిందా అనే అంశాలు ఇందులో విశ్లేషంగా ప్రస్తావించబడ్డాయి.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం : ఎస్‌.ఎం.మలిక్‌

పేజీలు : 120                         వెల : రూ. 60

 

Category: