Sale!

ఇస్లామీయ పరిభాషలో జిహాద్ (రెండవ సంపుటం)

160.00

T.I.P. Series No. 342

ISBN : 978-93-81111-932

ఇస్లామ్ ను అపకీర్తిపాలు చేయడానికి జిహాద్ ను పనిముట్టుగా వాడటం ఇప్పుడు ఇస్లామ్ విరోధులకు పరిపాటిగా మారింది. జిహాద్ వాస్తవికత ఏమిటి? జిహాద్ అంటే కేవలం యుద్ధం చేయడమేనా? హిందూ, యూదు మతాల్లో జిహాద్ లేదా? యుద్ధం గురించి వేదాలు, ఉపనిషత్తుల బోధనలేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. ఇస్లామ్ లో యుద్ధ నీతి గురించి ఈ పుస్తకం సుదీర్ఘంగా చర్చించింది. మొదటి ప్రపంచ సంగ్రామ నేపథ్యం, కారణాలు తదితర విషయాలు ఈ పుస్తకం చదివితే తెలుస్తాయి.

ఉర్దూ మూలం  : మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మ)

పేజీలు : 230