Sale!

ఇస్లామీయ వ్యక్తిత్వం

160.00

T.I.P. Series No. 289                 

ISBN : 978-93-81111-390

 

వ్యక్తిత్వ వికాసాన్ని కోరుకునే వారి కోసమే ఈ పుస్తకం. సమయం విలువ, నైతిక విలువల ప్రాధాన్యత, సిగ్గుబిడియాలు, ఐక్యత, సూచీశుభ్రత, నీతి నిజాయితీ, మృదుస్వభావం, వాగ్దానపాలన, సంభాషణా మర్యాదలు, మిత్రుల ఎంపిక తదితర అంశాలపై ఖుర్ఆన్ బోధనలను ఉటంకిస్తూ చెప్పిన విషయాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయి.

 

మూలం : ముహమ్మద్ అల్ గజాలీ

తెలుగు అనుమాదం : కెఎంఏ సుబ్ హాన్

Category: