Islamlo Mahilalu

35.00

T.I.P. Series No. 276                     

ISBN : 978-93-81111-25-3

258ఇస్లామ్‌లో మహిళలు : ఇస్లామ్‌లో మహిళల స్థానం గురించి ప్రస్తావన ఉంది. మహిళలకు సంబంధించి ఖుర్‌ఆన్‌ సూక్తులు, ముమమ్మద్‌ ప్రవక్త బోధించిన అంశాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇస్లామ్‌లో మహిళల పాత్ర గురించి ఉన్న అపోహలు, అపార్థాలు ఈ పుస్తకం చదివితే దూరమవుతాయి.

ఉర్దూ మూలం : ఆయెషాలెము, ఫాతిమాహీరెన్‌

అనువాదం :  పద్మశ్రీ

పేజీలు : 64           వెల : రూ.  30

 

Categories: ,