Jamaaathe Islamee Hind Charithra 3
₹80.00
T.I.P. Series No. 114
ISBN : 81-88241-08-03
82.జమాఅతె ఇస్లామీ హింద్ చరిత్ర-3:-జమాఅతె ఇస్లామీ ప్రథమ అఖిల భారత సమావేశపు విషయాలు,జమాఅత్‌లో ప్రవేశించే ప్రమాణం,దాని పద్ధతి,జమాఅత్ సందేశం ఎవరెవరికి,జమాఅత్ పుస్తకాలు ఇతర భాషల్లో ముద్రన,సమావేశాల ఉద్దేశ్యం,జమాఅతె ఇస్లామీ ఆచరణ విధానం,స్థానిక జమాఅత్‌ల ప్రతిపాదనలు ఇత్యాది అంశాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి.
సంకలనం : ప్రచార, ప్రసార శాఖ, జమాఅతె ఇస్లామీహింద్
పేజీలు : 216 వెల : రూ. 35