Juma Prasangalu

150.00

T.I.P. Series No. 54                                    

ISBN : 81-86826-10-6

16.జుమా ప్రసంగాలు:-ఈ పుస్తకంలో జుమా ప్రసంగం ఏ భాషలో ఉండాలి?ఉర్దూలో ప్రసంగించే అవకాశం ఎంత మేరకు ఉంది? అన్న విషయాలు చర్చించబడ్డాయి.కొన్ని జుమా ప్రసంగాలు కూడా ఇందులో ఇవ్వబడ్డాయి.వాటిలో , మన సంకల్పం ఏవిధంగా ఉండాలి?నిజమయిన సాఫల్యం ఎవరికి వర్తిసుంది?దేవుని గుణగణాలు?ఈమాన్‌(విశ్వాసం) అంటే ఏమిటి? వంటి అంశాలు ఈ పుస్తకంలో క్రోడీకరించబడ్డాయి.

ఉర్దూ మూలం : మౌలానా అబూసలీం అబ్దుల్‌ హై (రహ్మలై)

అనువాదం : అబుల్‌ ఇర్ఫాన్‌

పేజీలు : 241             వెల : రూ. 75

 

 

Category: