Maanava Hakkula Rakshna

90.00

T.I.P. Series No. 270                     

ISBN : 978-93-81111-21-5

  1. మానవ హక్కుల రక్షణ ఇస్లామ్‌ : ప్రపంచంలో మానవ హక్కుల స్థితిగతులను చర్చించడంతోపాటు ఇస్లామ్‌లో మానవ హక్కుల రక్షణ గురించి ఈ పుస్తకంలో విశదీకరించారు. మానవ హక్కుల రక్షణకు దివ్యఖుర్‌ఆన్‌, ముహమ్మద్‌ ప్రవక్త (సఅసం) బోధనలే శరణ్యమని వివరించారు. మానవ హక్కుల గురించి ఖుర్‌ఆన్‌, హదీసు బోధనల వెలుగులో అందించారు. ఈ పుస్తకం అధ్యయనం ద్వారా మానవ హక్కుల రక్షణ లో ఇస్లామీయ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ జలాలుద్దీన్‌ ఉమరి

అనువాదం : ఎస్‌.ఎం.మలిక్‌

పేజీలు : 158         వెల : రూ.  90

 

Category: