Sale!

Manishee ! Nee Srustikartanu Telusuko మనిషీ! నీ సృష్టికర్తను తెలుసుకో

80.00

T.I.P. Series No. 305

ISBN : 97893-8111155-0

మనల్ని పుట్టించిన సృష్టికర్తను గుర్తించడంలోనే మన వివేకం దాగివుంది. పుట్టించిన వాడిని తెలుసుకోకపోవడం అవివేకమే అవుతుంది. ఈ విశ్వవ్యవస్థపై దృష్టిసారిస్తే సృష్టికర్తను గుర్తించడం ఎంతో సులువవుతుంది. మానవ జీవిత లక్ష్యం ఏమిటో బోధపడుతుంది. సృష్టికర్త అసలు ఉన్నాడా? సృష్టికర్త గుణగణాలేమిటి? తదితర ఎన్నో సందేహాలకు ఈ పుస్తకంలో సంతృప్తికరమైన జవాబు దొరుకుతుంది.

మూలం : డాక్టర్ ముహమ్మద్ ముఅజ్జమ్ అలీ

తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

పేజీలు : 224

Category: