Sale!

మారూఫ్ వ మున్కర్ (మంచీ – చెడు)

160.00

T.I.P. Series No. 307            

ISBN : 978-93-81111-574

ఈ పుస్తకంలో శాస్రీయ పద్ధతిలో, ఫికాహ్ సూత్రాల వెలుగులో ‘ఇఖామతుద్దీన్’ను విశదీకరించడం జరిగింది. ఇందులో ఇస్లామ్ విశ్వాసాల, ఆచరణల గురించి చర్చించడం జరిగింది. ఇస్లామ్ అంటే ఏమిటి? దీని సందేశాన్ని ప్రపంచంలో ఎలా వ్యాపింపజేయాలి?దానిని విశ్వసించే వారికి అది దశానిర్దేశం ఏ విధంగా చేస్తుంది, దీని సందేశ ఫలితంగా ఎటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అందులోని ప్రతి వ్యక్తి ఏవిధంగా సమాజంలో చెడులను రూపుమాపడానికి మంచిని వ్యాపింపజేయడానికి నిమగ్నడయిపోతాడో తేటతెల్లం చేయడం జరిగింది.

మూలం : మౌలానా సయ్యిద్ జలాలుద్దీన్ ఉమరీ

అనువాదం: ఎస్.ఎమ. మలిక్

Category: