Sale!
మారుతున్న ప్రపంచం- ఇస్లామీయ ఆలోచనా విధానం
₹130.00
T.I.P. Series No. 344
ISBN : 978-93-81111-95-6
మారుతున్న కాలంతో పాటు ఎన్నో సమస్యలు, సవాలక్ష సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా? వాటిని అధిగమించడం ఎలా? పరిష్కారాలు కనుగొనడమెలా? వీటన్నింటి సమాధానమే ఈ పుస్తకం. జమాఅతె ఇస్లామీహింద్ జాతీయ అధ్యక్షులు సాదతుల్లాహ్ హుసైనీ గారి వ్యాసాల సంపుటి ఈ పుస్తకం. ఇస్లామ్ సంస్కృతి సంప్రదాయాలు, ఇస్లామ్ లో స్వేచ్ఛాయుత భావనలు, సామ్రాజ్య వాద దోపిడీల గురించి ఈ పుస్తకంలోని చర్చనీయాంశాలు. భారతీయ సమాజంలో ఇస్లామ్ ప్రాబల్యం, ఇస్లామీయ ఉద్యమ తీరుతెన్నుల గురించి ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది.
ఉర్దూ మూలం : సయ్యిద్ సాదతుల్లాహ్ హుసైనీ
అనువాదం : బతూల్ హుమైర్వీ
పేజీ లు : 180