Matala Mutyalu
T.I.P. Series No. 98
ISBN : 81-86826-84-X
99.మాటల ముత్యాలు:-మహాప్రవక్త ముహమ్మద్(స) శీల నిర్మాణాన్ని ,మానవ నైతికతను తీర్చిదిద్దే, జీవితాన్ని సంస్కారవంతం చేసే,మానవాత్మను సృజించే కొన్ని హదీసులు(ప్రవచనాలు) ఇందులో పొందుపరచబడ్డాయి.అలాగే నైతికతలో,ఆచరణలో చెడుగును కల్పించే విషయాలకు దూరంగా మెలిగే బోధనలు సమీకరించబడ్డాయి.రాజకీయాలలోనూ,పరిపాలనా వ్యవహారాలలోనూ ఇస్లామ్ ఆదేశించిన సూత్రాలు ఇందులో సంక్షిప్తకరింబడిరది.
ఉర్దూ మూలం : మౌలానా షమ్స్‌పీర్జదా
అనువాదం : అబ్దుర్రహ్మాన్
పేజీలు : 124 వెల : రూ. 35
Reviews
There are no reviews yet.