Sale!

Meelad-Un-Nabi (మీలాదున్నబి)

6.00

T.I.P. Series No. 162                     

ISBN : 8188241-60-1

మీలాదున్నబి అంటే ముహమ్మద్ ప్రవక్త (స) పుట్టిన రోజని అర్థం. ఆయన (స) జననం మానవాళికి కారుణ్యంగా పేర్కొంటోంది ఖుర్ఆన్. ప్రవక్త (స) ప్రబోధనల్ని ప్రతీ ఒక్కరూ ఆచరణలో పెడితే సమాజం స్వర్గధామమవుతుంది. శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లుతుంది.    ప్రవక్త పుట్టుక పరమార్థమేమిటో తెలియజేసే ఈ చిరుపుస్తకాన్ని  ప్రతీ ముస్లిమ్ తప్పక చదవాలి.

ఉర్దూ మూలం :  మౌలానా మౌదూది (రహ్మాలై)

అనువాదం :  యం.డి.ఉస్మాన్ ఖాన్

పేజీలు : 16

Category: