Mukhyahitavulu
₹30.00
T.I.P. Series No. 10
ISBN : 81-86826-33-5
ముఖ్య హితవులు(మౌలానా మౌదూదీ రహ్మలై):-ఈ పుస్తకంలో ఉన్న‘ హితవులు’ సైద్ధాంతికంగానూ,
ఆచరణాత్మకంగానూ ఇస్లామీయ ఉద్యమంలో కృషి చేసే కార్యకర్తలకు ఇతోధికంగా ఉపకరిస్తుంది.
ఇందులో ఉద్యమ కార్యకర్తలకి అల్లాప్‌ాతో సంబంధం ఎలా ఉండాలి?ఎలా పెంపొందించుకోవాలి?
పరలోక చింతన కోసం ఏంచేయాలి?పరిసరాలను ఎలా సంస్కరించాలి?అనే అంశాలు కూలంకుషంగా చర్చించబడ్డాయి.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : అబ్దుర్రహ్మాన్ సాబిర్
పేజీలు : 48 వెల : రూ. 15