Muslim Personal Law
₹35.00
T.I.P. Series No. 58
ISBN : 81-86826-42-4
ముస్లిమ్ పర్సనల్ లా:-ముస్లిమ్ పర్సనల్ లా అంటే ఏమిటి,దానికి ఎలాంటి ప్రాముఖ్యం ఉందో విడమరిచి చేప్పేదే ఈ పుస్తకం.ఇందులో చట్టం ఆవశ్యకత ఉందా?ముస్లిం పర్సనల్ లా ఏ తరహా చట్టం?కామన్ సివిల్ కోడ్ రూపురేఖలు ఎలా ఉన్నాయి? ఇందులో వివరించబడిరది
ఉర్దూ మూలం : సద్రుద్దీన్ ఇస్లాహీ, షమ్స్‌పీర్జదా
అనువాదం : అజీజుర్రహ్మాన్
పేజీలు : 67 వెల : రూ. 20