Namaz Pustakam

30.00

T.I.P. Series No. 70                                    

ISBN : 81-86826-15-3

 

నమాజ్‌ పుస్తకం:-‘నమాజ్‌’ విశ్వాసి బంధాన్ని దేవుడితో పటిష్టపరిచే రాచమార్గమని,నమాజ్‌ చీకటి అలుముకున్న బతుకులో వెలుగును నింపుతుందని,నమాజ్‌ విశ్వాసి జీవితానికి ఊపిరని విశ్లేషించిన పుస్తకమిది.నమాజ్‌ చేసే విధానాన్ని ఇందులో చిత్రపటాలతో సహా వివరించబడిరది.ఇంకా పది సూరాలు తెలుగు లిపిలో అర్థంతో సహా పుస్తకం చివరలో చేర్చబడ్డాయి.

పేజీలు :  48         వెల : రూ. 12

 

Category: