ఓ మిత్రమా, నీ జీవిత పయనమెటు..?

25.00

‘జీవితం‘ మనందరికి లభించిన అమూల్యమైన వరం. ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా దుర్వినియోగం చేసుకుంటున్నామా? కాల గమనంలో మన పయనం టువైపు సాగిపోతున్నది అనే విషయం మనం గమనించాలి. మంచి వైపు సాగుతున్నామా? చెడు వైపు వెళుతున్నామా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎన్నో జీవిత సత్యాలను శాస్ర్తీయ ఆధారాలతో, ధార్మిక గ్రంథాల వెలుగులో ఈ పుస్తకం ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ విషయాలేమిటో మీరూ ఒక సారి చదువుతారని ఆశిస్తున్నాము.

T.I.P. Series No. 346                     

ISBN : 978-93-81111-97-o

Category: